క్వారీ యజమానికి బెదరింపుల కేసులోనే..

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ షరతులతో కూడిన బెయిట్ మంజూరు హనుమకొండ, ప్రజాతంత్ర, జూన్ 21: క్వారీ యజమాని మనోజ్ రెడ్డిపై బెదిరింపు కేసులో వర్గాల అరెస్టయిన బీఆర్‌ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి కాజీపేట రైల్వే కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇరు వాదనలు విన్న జడ్జి నాగలీల సుస్మిత 14…
