Tag #MLA Kadiyam Srihari #warns #IKP staff #Janagoan

ధాన్యం రైతులను ఇబ్బంది పెట్టవద్దు

– ఐకెపి సిబ్బందికి ఎమ్మెల్యే కడియం హెచ్చరిక =జనగామ,ప్రజాతంత్ర,అక్టోబర్‌16 : ‌రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే రైతులను.. కేంద్ర నిర్వాహకులు ఇబ్బంది పెడితే సహించేది లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి హెచ్చరించారు. ధాన్యం కొనుగోలులో వారికి సహాయంగా ఉండి తగిన విధంగా చేయూత ఇవ్వాలన్నారు. నమిలిగొండలో గురువారం ఐకేపీ ఆధ్వర్యంలో…