తెలంగాణలో 22-ఎ సెక్షన్ దుర్వినియోగం

– రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 20: తెలంగాణలో 22-ఎ నిషేధిత జాబితా భూముల సెక్షన్ దుర్వినియోగం జరుగుతోందని బీఆర్ఎస్ నేత, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు ఆరోపించారు. ఈమేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. సెక్షన్ 22-ఎ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ ఆపడానికి…
