బేతుపల్లి చెరువులో గల్లంతైనవారు క్షేమం

– రాత్రంతా జాగారమే: ఒడ్డుకు చేరిన 11 మంది – వెరీ గుడ్ కలెక్టర్ దివాకర్ అని ప్రశంసలు – సీఎం రేవంత్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కితాబు – క్షేత్రస్థాయిలో మంత్రి తుమ్మల, పొంగులేటి పర్యటన ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్ 5 : ఉద్వేగ క్షణాలు.. ఉత్కంఠ భరిత ఘటన అనంతరం…
