శాంతిభద్రతల రక్షణలో రేవంత్ సర్కార్ అట్టర్ ఫ్లాప్

ఎన్‌సీఆర్‌బీ గణాంకాలతో బట్టబయలైన భయానక పరిస్థితి దేశంలోనే ‘సైబర్ నేరాల’ అడ్డాగా మన రాష్ట్రం.. ఐఏఎస్ క్వార్టర్స్‌లోనే హత్యలా? మహిళలు, చిన్నారుల రక్షణ ఏదీ? హోంమంత్రిగానూ ముఖ్యమంత్రి పూర్తిగా విఫలం: మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 8 : రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని,…
