పూరీ జగన్నాథ రథ యాత్రలో అపశృతి

– తొక్కిసలాటలో ఊపిరాడక ఒకరి మృతి – వందమందకి పైగా భక్తులకు గాయాలు పూరీ, జూలై 16: ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. గ్రాండ్ రోడ్డులో రద్దీ విపరీతంగా పెరగడంతో తొక్కిసలాట తరహా పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో ఒకరు మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన సిబ్బంది క్షతగాత్రులను…
