మైనారిటీల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ డిగ్రీ కళాశాలలు

మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు మూసీ అభివృద్దిలో గుడితో పాటు మసీదు, చర్చి, గురుద్వారాల నిర్మాణం మైనారిటీ సంక్షేమ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 8 : మైనారిటీ విద్యార్థుల కోసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని.. వాటిలో నైపుణాభివృద్ధి, ఏఐ శిక్షణకు…
