కల్యాణలక్ష్మి కేసులో సర్కారుకు స్వల్ప ఊరట

– దివ్యాంగ వధువులకు సాయం కొనసాగించాలని హైకోర్టు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24: హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి స్వల్ప ఊరట లభించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్షి, షాదీ ముబారక్ పథకాల కింద దివ్యాంగ వధువులకు అందిస్తున్న అదనపు సాయాన్ని కొనసాగించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వీరికి ఈ పథకాల వర్తింపుపై…
