Tag #Ministers review #on mining issues #Hyderabad

మైనింగ్ సమస్యలపై మంత్రుల సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : మైనింగ్ సమస్యలపై సెక్రటేరియట్‌లో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిలు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరిగింది. తాము ఎదుర్కొంటున్న సమస్యలను కాంట్రాక్టర్స్ అసోసియేషన్ మంత్రుల దృష్టికి తీసుకొచ్చింది. రోడ్డు పనులు చేసే చిన్న కాంట్రాక్టర్లకు…