అందెశ్రీ పార్థివ దేహానికి మంత్రుల నివాళులు

హైదరాబాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11: హైదరాబాద్‌లో సోమవారం మృతిచెందిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ఘట్‌కేసర్ ఎన్ ఎఫ్ సీ నగర్‌లో మంగళవారం జరిగాయి. ఈ సందదర్భంగా లాలాపేట ఆయన నివాసంలో అందెశ్రీ పార్థివ దేహాన్ని పలువురు సందర్శించారు. మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆయన పార్థివ దేహంపై పుష్ప గుచ్చం ఉంచి నివాళులర్పించారు.…
