విద్యార్థులపైనే దేశ భవిష్యత్తు ఆధారం

– విద్యతో ఏదైనా సాధించవచ్చు – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు విద్యార్థులపైనే ఆధారపడి ఉంటుందని ఐటీ పరిశ్రమల, మున్సిపల్ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో…
