Tag #Minister Sithakka #wrote the LLM entrance exam. #Hyderabad

ఎల్ఎల్ఎమ్ ఎంట్రెన్స్ రాసిన మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 18 : హైదరాబాద్ మౌలాలిలోని ఒక పరీక్షా కేంద్రంలో సోమవారం జరిగిన ఎల్ఎల్ఎమ్ ప్రవేశ పరీక్షకు పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ (సీత‌క్క‌) హాజ‌ర‌య్యారు. ఇప్పటికే పొలిటికల్ సైన్స్లో పీహెచ్ డీ పట్టా అందుకోవడంతోపాటు ఎల్ఎల్బీ, కార్పొరేట్ లా లో ఎల్ఎల్ఎమ్ పూర్తి చేసిన ఆమె రాజ్యాంగం (కాన్‌…