మహనీయుడు పీవీ

మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28: మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ప్రజాభవవన్‌లో ఆ మహనీయుడి చిత్రపటానికి పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క నివాళులర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి సంపద పెంచారు.. పేదలకు…
