హైటెక్స్‌లో కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ ఎగ్జిబిషన్ ‘అమృత్’

– ప్రారంభించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19: హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహిస్తున్న కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ ఎగ్జిబిషన్ – అమృత్‌ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లలో నిర్మాణ రంగంలో…
