మంత్రి సీతక్కకు వీవీజీఎఫ్ సదస్సుకు ఆహ్వానం

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్కకు అంతర్జాతీయస్థాయి మహిళా నాయకత్వ వేదిక ‘వైటల్ వాయిసెస్ గ్లోబల్ ఫెలోషిప్(వీవీజీఎఫ్) సదస్సుకు ప్రత్యేక ఆహ్వానం అందింది. పపంచవ్యాప్తంగా మహిళా నాయకత్వం, సామాజిక మార్పు, ప్రజా సేవా రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న నాయకులను ఈ సదస్సుకు ఆహ్వానిస్తారు.…
