Tag #Minister Sitakka #inspected Madaram works #review on progress #Mulugu

మేడారం అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి సీతక్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్‌ చివరి నాటికి పనులు పూర్తి చేసే విధంగా రాత్రింబవళ్లు జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణ విస్తరణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మరో వేయేండ్ల వరకు నిలిచిపోయేలా అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ఈ…