ప్రమాదాల నివారణకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అవసరం

– విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు – రవాణా శాఖాధికారులతో మంత్రి పొన్నం జూమ్ సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3: రవాణా శాఖ గౌరవాన్ని ప్రజల్లో, ప్రభుత్వంలో పెంపొందించేలా ఉద్యోగులు పని చేయాలని, అందరూ సమర్థవంతంగా పనిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. రాష్ట్రంలో…
