రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం

– బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం – హుస్నాబాద్‌లో పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం హుస్నాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22 : రైతులకు ఏ ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్ని చర్యలు తీసుకుంటున్నారని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం…
