భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి

జిల్లా కలెక్టర్లకు మంత్రి పొంగులేటి దిశానిర్దేశం హైదరాబాద్ : తెలంగాణ సమాజంలో భూమి కీలకమైన అంశమని, గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌తో చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో వందల కుటుంబాలు భూ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నాయని భూ భారతి చట్టం ద్వారా ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపాలని రెవెన్యూ హౌసింగ్ సమాచార…
