ఖమ్మం బాలికకు మంత్రి పొంగులేటి పరామర్శ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : ఖమ్మం జిల్లాలో దారుణ ఘటనకు గురై నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాలికను రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి ఆమెకు అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. బాలికకు…
