నల్గొండను నంబర్ వన్‌గా నిలుపుతా

– ఫార్మసీ, లా కాలేజీ ఏర్పాటు నా చిరకాల కోరిక – సీఎం సహకారంతో విద్యా వ్యవస్థలో మార్పులకు యత్నిస్తున్నాం – విద్యా శాఖాధికారులతో మంత్రి కోమటి రెడ్డి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 15: నల్గొండను అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా నిలపాలనేదే తన ప్రధాన ధ్యేయమని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి…
