ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

టూరిజం ప్లాజాలో మంత్రి జూపల్లి ఆకస్మిక తనిఖీలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17: టూరిజం ప్లాజా హోటల్స్‌లో పరిశుభ్రత పాటించాలని, ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్‌లో మంగళవారం ఉదయం ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. రెస్టారెంట్ అంతా…
