జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన మహామనిషి

– లహుజీ సాళ్వెపై పుస్తకం ఆవిష్కరించిన మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : క్రాంతిపిత గురువర్య లహుజీ సాళ్వె పుస్తకాన్ని సెక్రటేరియట్‌లోని తన కార్యాలయంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆవిష్కరించారు. చంద్రకాంత్ వాన్‌ఖేడ్ రచించిన మరాఠీ పుస్తకాన్ని గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్ తెలుగులో అనువదించగా తెలంగాణ సాహిత్య అకాడమీ…
