బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటాం

– ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి కర్నూలు, అక్టోబర్ 24ః కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదంలో మృతిచెందిన, గాయపడ్డ తెలంగాణ ప్రాంతానికి చెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ప్రమాద స్థలాన్ని జోగులాంబ గద్వాల జిల్లా…
