Tag minister harish rao

నమ్మకం ఒక వైపు… అమ్మకం ఒక వైపు…

 టికెట్లు, సీట్లు, పదవులు అమ్ముకునే నాయకత్వం ప్రతిపక్షాలది  పది అసెంబ్లీ స్థానాలు గెలిచి కేసీఅర్‌ ‌కు అండగా నిలబడదాం  మెదక్‌ ‌ప్రగతి శంఖారావం బహిరంగ సభలో మంత్రి హరీష్‌ ‌రావు మెదక్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: ‌మెదక్‌ ‌జిల్లా కావాలనేది కొన్ని దశాబద్దాల కల. ఇందిరాగాంధీ  మాట ఇచ్చారు. జిల్లా చేస్తాం, రైలు తెస్తాం అని…

రైతులకు లాభం జరిగేలా బ్యాంకులు సహకరించాలి..:మంత్రి హరీష్ రావు   

  రైతు రుణ మాఫీ డబ్బులు వెళ్లాల్సింది బ్యాంకు అకౌంటల్లోకి కాదు, రైతుల చేతుల్లోకి అని రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.బేగంపేటలోని హోటల్ వివంతలో నేడు  నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ..రెండు సార్లు రైతు రుణమాఫీ చేసిన ఘనత దేశంలో…

తెలంగాణా ఉద్యమాన్ని ప్రపంచానికి చూపించిన ఘనత ఫోటో జర్నలిస్టు లదే..!: మంత్రి హరీష్ రావు 

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు గొప్ప పాత్ర పోషించారు. లాఠీలు, ముళ్ళ కంచెలను దాటుకొని నిర్బంధ పరిస్థితులను కళ్ళకు కట్టేలా చూపెట్టారు.. ప్రాణాలు తెగించి మీరు తీసిన ఫోటోలు ఎన్నో.. మిమ్మల్ని తెలంగాణ సమాజం మర్చిపోదు ..తెలంగాణ ఉద్యమ చరిత్ర గతం కావొచ్చు, కానీ మీరు తీసిన ఫోటోలు రేపటికి సజీవ సాక్ష్యాలు. ఫోటో జర్నలిస్ట్ మిత్రులందరికీ …

పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ తప్పుడు ప్రచారం

  *బిజెపి పై మంత్రి హరీశ్ రావు ఫైర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 86 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని పార్లమెంట్ వేదికగా బిజెపి ఎంపి తప్పుడు ప్రకటన చేయడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.కాళేశ్వరం నిర్మాణంలో ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానిది లేదని, తెలంగాణ…

మైనారిటీల సంక్షేమం..అభివృద్ధి

ముఖ్యమంత్రి కేసీఅర్‌ ‌కి శ్రద్ద …: మంత్రి హరీష్‌ ‌రావు సమావేశమైన ఇతర మంత్రులు,సీ ఎస్‌ ఇతర ఉన్నతాధికారులు ‌మైనారిటీలకు లక్ష ఆర్థిక సాయం, ఓవర్‌ ‌సీస్‌ ‌స్కాలర్‌ ‌షిప్స్, ‌స్మశాన వాటికలకు స్థలాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్‌, ‌మౌజం సంఖ్య పెంపు, క్రిస్టియన్‌ ‌స్మశాన వాటికలు, ఆర్‌ ‌టీ ఎఫ్‌, ఎం…

జహీరుద్దిన్ అలీ ఖాన్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి హరీష్ రావు.

లకిడికాపూల్ పూల్ లో సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. జహీరుద్దీన్ అలీఖాన్ ఉర్దూ పత్రిక రంగానికి ఎనలేని సేవలు…

సార్” సేవలు చిరస్మరణీయం….

  – నాటి వారి ఆలోచన.. ఆశయాలే… నేటి తెలంగాణ రాష్ట్రం. – ఆచార్యుని ఆశయాలని నిరంతరం కొనసాగిసిస్తాం..  -సార్ మన మధ్య లేకున్నా… మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.. -ఆచార్య జయశంకర్  జయంతి సందర్భంగా సిద్దిపేట లో విగ్రహనికి పూల మాల వేసి నివాళి అర్పించిన మంత్రి హరిశ్ రావు … తన జీవితమంతా…

రైతుకు సీఎం కేసీఆర్ కొండంత అండ ..

ఒకేరోజు 763 మంది రైతులకు స్ప్రింక్లర్లు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు  తెలంగాణ రైతుకు సీఎం కేసీఆర్ కొండంత అండ అని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో   బిందు సేద్యం కోసం ఆదివారం  ఒకేరోజు 763…

రంజాన్ శుభాకాంక్షలు…: హరీష్ రావు

  పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్ రావు .. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు మంత్రి హరీష్ రావు  శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ మాసం…