Tag minister harish rao

ఈ జన్మ సిద్ధిపేటకు అంకితం

మీరు చూపిస్తున్న ప్రేమకు వెల కట్టలేను నేనెన్నడూ ఎమ్మెల్యేగా అనుకోలేదు..నా కుటుంబం అనుకుని పని చేశా కాంగ్రెసోళ్ల చేతికి వెళ్లితే కుక్కలు చింపిన రాష్ట్రమే సిద్ధిపేట ఎన్నికల రోడ్‌ షోలో మంత్రి హరీష్‌ రావు విజయోత్సవ ర్యాలీని తలపించిన రోడ్‌ షో సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 28: మీరు చూపిస్తున్న ప్రేమాభిమానానికి ఈ జన్మంతా సిద్ధిపేటకు…

‌ప్రజల్లో ఉన్న వ్యక్తికి వోటేస్తారా.. లేని వ్యక్తికి వోటేస్తారా..నిర్ణయించుకోండి

గౌడ కులస్తులకు మద్యం దుకాణాల్లో 15 శాతం రిజర్వేషన్‌ ‌ఘనత కేసీఆర్‌ ‌దే గౌడ సంఘ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‘‘‌సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలు..ప్రజల్లో ఉన్న వ్యక్తికి వోటేస్తారా..ప్రజల్లో లేని వ్యక్తికి వోటేస్తారా..మీరే నిర్ణయించుకోండి అని మంత్రి హరీష్‌ ‌రావు విజ్ఞప్తి చేశారు. గౌడ కులస్తులకు…

కేసీఆర్‌ ‌వొచ్చాక రైతు విలువ పెరిగింది

ప్రభుత్వ పథకం అందుకోని ఇల్లు లేదు, లబ్ధి పొందని వ్యక్తి లేడు కాంగ్రెస్‌ అం‌టేనే అతుకుల బొంత…మనది ఒకటే లైన్‌, ఒకటే లీడర్‌.. ‌మన చంటి లోకల్‌…‌మంచి మెజార్టీతో గెలిపించాలి ఆందోల్‌ ‌బీఆర్‌ఎస్‌ ‌బూత్‌ ‌స్థాయి ఇంచార్జ్ ‌ల సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు ఆందోల్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 7 : ‌సీఎం అభ్యర్థులు 32…

బిఆర్‌ఎస్‌ ‌సెంచురీ

కాంగ్రెస్‌ ‌రన్‌ అవుట్‌…‌బిజెపి డకవుట్‌ ‌దుబ్యాకలో గులాబీ జెండా ఎగురడం…రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ ‌హ్యాట్రిక్‌ ‌కొట్టడం ఖాయం ప్రభాకర్‌ ‌రెడ్డిపై దాడి దురదృష్టకరం…కొందరు రెచ్చగొట్టడమే కారణం కాళేశ్వరం మునిగి పోతే బాగుంటదని కాంగ్రెస్‌ ‌నాయకులు చూస్తున్నరు దుబ్బాక నియోజకవర్గం బిఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 2 : ఒకటో,…

ప్రభాకర్‌ ‌రెడ్డిపై దాడిపై విపక్షాలు దిగజారి మాట్లాడుతున్నారు

చిల్లర రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెబుతారు: మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31 : ఎం‌పీ కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం గురించి విపక్ష నేతలు దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి హరీష్‌ ‌రావు విమర్శించారు. సీనియర్‌ ‌నాయకులు కూడా చిల్లర మాటలు మాట్లాడటం దురదృష్టకరమన్నారు. గతంలో ఇలాంటి ఘటనలు జరగలేదని చెప్పారు.…

ఎంపీ ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి…కడుపులో గాయాలు

ఎంపీ ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి…కడుపులో గాయాలు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో  గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయాలు అయ్యాయి..ఆయనను స్థానిక హాస్పిటల్ కు తరలించారు.నారాయణ్ ఖెడ్ సభకు వెళ్తూ విషయం…

పటాన్ చెరులో కమలానికి జలక్

మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన బిజెపి సీనియర్ నాయకులు శంకర్ యాదవ్  పటాన్ చెరు ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 26: పటాన్ చెరు నియోజకవర్గం బిజెపి పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్, మాజీ సర్పంచ్ శంకర్ యాదవ్ గురువారం…

యావత్‌ ‌దేశానికి తెలంగాణ తలమానికం

  యావత్‌ ‌తెలంగాణకు సిద్ధిపేట తలమానికం హరీష్‌రావుకు గత మెజారిటీ రికార్డును తిరగ రాయాలి సిద్ధిపేట ప్రగతి ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కేసీఆర్‌ ‌సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: ‌జన్మభూమిని మించిన గడ్డ లేదు. సిద్ధిపేట పేరు విన్నా…ఆలోచన వొచ్చినా…నా మనసులోకి వొచ్చినా ఇదే అనిపిస్తుంది. నన్ను కన్నది..సాదింది. నేను పసిగుడ్డుగా ఉన్నప్పుడు నా…

ముత్తిరెడ్డి ది పెద్ద మనసు..!

  తెలంగాణ ఉద్యమానికి పోరు గడ్డ జనగామ ప్రాంతం.  పెద్ద మనసుతో పల్ల రాజేశ్వర్ రెడ్డిని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆశీర్వదించడమే కాకుండా భవిష్యత్తులో చేయాల్సిన పనుల బాధ్యతను అప్పగించారనీ తెలుపుతూ జనగాంలో ఎంట్రీతోనే అద్భుతమైన విజయం సాధించే దిశగా సాగుతున్న రెడ్డి కి మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. 16వ తేదీన జనగామ…

You cannot copy content of this page