Tag minister harish rao

ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఎంప్లాయి హెల్త్ కేర్ ట్ర‌స్ట్

  ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఎంప్లాయి హెల్త్ కేర్ ట్ర‌స్ట్ – తీపి కబురు అందించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ – నూత‌న ఎంప్లాయిస్ హెల్త్ స్కీం అమ‌లుకు ఆదేశాలు – ఉద్యోగులు, పెన్షనర్ల‌తోపాటు వారి కుటుంబ స‌భ్యుల‌కు ప్రయోజనం – నిర్వ‌హ‌ణ‌కు సీఎస్ నేతృత్వంలో బోర్డు – స‌భ్యులుగా అధికారులు, ఉద్యోగులు, పెన్షనర్లు – జిఓ…

మంత్రి తన్నీరు హరీష్ రావు ను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన బీఆర్ఎస్ ఉప్పల్ అభ్యర్ధి బండారి లక్ష్మా రెడ్డి

  గత కొన్ని సంవత్సరాలుగా ఉప్పల్ ప్రజలు ఎదురుచూస్తున్న 100 పడకల హాస్పిటల్ ఎట్టకేలకు ఏర్పాటుకు ప్రభుత్వ ఉత్తర్వులు రావడంతో ఆర్థిక , ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ను ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి బుధవారం  మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన…

ప్రవక్త జీవితం మానవాళికి స్ఫూర్తిదాయకం

మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్ రావు   మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు మంత్రి హరీష్ రావు ‘ఈద్ మిలాద్ ఉన్ నబీ’ శుభాకాంక్షలు తెలిపారు.ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సోదరభావం, ధర్మంపై స్ఫూర్తి కలిగిస్తోందన్నారు. తోటివారికి విశ్వాసం, నమ్మకం, సంరక్షణ, కరుణతో సేవ చేసినప్పుడే ప్రవక్త…

నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటన. పాల్గొననున్న మంత్రి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, స్థానిక  ఎమ్మెల్యేలు

ములుగు, నర్సంపేటలో మెడికల్ కాలేజీల నిర్మాణాలకు భూమిపూజ, మరిపెడ ఆసుపత్రికి భూమి పూజ చేసేందుకు హైదరబాద్ నుండి ములుగు బయల్దేరిన ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు.

ప్రభుత్వ వైద్యులకు యూజీసీ ఎరియర్స్ విడుదల  

  – ప్రొఫెసర్ల బదిలీలకు పచ్చజెండా    -ఉత్తర్వులను వైద్య సంఘాల ప్రతినిధులకు అందజేసిన మంత్రి హరీశ్ రావు – సీఎం కేసీఆర్ కు, మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపిన వైద్య సంఘాలు రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యులకు యూజీసీ ఎరియర్స్ ను చేస్తున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటన విడుదల చేసింది. దీంతోపాటు డిఎంఇ పరిధిలో…

యాస, భాషను చిన్న చూపుతో సమైక్యత చోటు చేసుకోలేదు

కేసీఆర్‌ ఉద్యమంతోనే కేంద్రం దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది అభివృద్ధి అంటే మురికి కాలువలు, సిసి రోడ్లు నిర్మించడం కాదు అభివృద్ధి అంటే జిల్లా ప్రజల జీవన ప్రమాణాలను మార్చడమని గడిచిన తొమ్మిదేళ్లలో నిరూపించం సిద్ధిపేట తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: తెలంగాణ యాస, భాషలను చిన్న చూపు…

రాష్ట్రంలో వైట్ కోట్ రెవల్యూషన్…: సీ ఎం కేసీఆర్

ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తూ వైద్యాన్ని పేదలకు అతి చేరువలోకి తెస్తూ, తెలంగాణ రాష్ట్రం ప్రతియేటా పదివేల మంది వైద్యులను తయారుచేసే స్థాయికి చేరుకుని భారత దేశ వైద్య రంగ చరిత్రలోనే విప్లవాన్ని సృష్టిస్తున్నదనీ, దేశానికే ఆదర్శంగా రాష్ట్ర వైద్యరంగం పురోగమించడం తెలంగాణకు గర్వకారణమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. శుక్రవారం శుభముహూర్తాన సిఎం కేసీఆర్ చేతులమీదుగా 9…

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా.. రు. 60 లక్షల విలువైన ఇల్లు మీ సొంతం

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా.. రు. 60 లక్షల విలువైన ఇల్లు మీ సొంతం డబుల్ బెడ్రూం ఇండ్లు తీసుకున్న వారిలో సంతోషం కనపడుతుంది విలువైన స్థలంలో, ధనవంతులు ఉండే ప్రాంతంలో పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చిన ఘనత కేసిఆర్ ది..అని మంత్రి హరీష్ రావు అన్నారు. జీ హెచ్ ఎం సీ  పరిధిలో ఉన్న…

సింగిల్ డిజిట్ కు ప్రయత్నించండి… అమిత్ షా కు హరీష్ రావు కౌంటర్

మంత్రి హరీశ్ రావు ట్వీట్ మాకు నూకలు చెల్లడం కాదు..తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పియూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయి…అని మంత్రి హరీష్ రావు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కు కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేసారు. బ్యాట్ సరిగా పట్టడం చేతకాని మీ అబ్బాయికి ఏకంగా…