సీఎం చెప్పిందేమిటి.. మీరు మాట్లాదేమిటి?

– ఒక పదం పట్టుకుని రాజకీయం చేయడం తగదు – మీకు కనీస మేథో పరిపక్వత కూడా లేదు – కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్‌బాబు స్ట్రాంగ్ కౌంటర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8 : బెంగళూరులో జరిగిన ద హిందూ కాంక్లేవ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఏ ఉద్దేశంతో మాట్లాడారో పూర్తిగా వినకుండా కేవలం ఒక…
