మంత్రిగా అడ్లూరి బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21: మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సచివాలయంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లక్ష్మణ్‌కు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా సచివాలయానికి వచ్చి ఆయనకు అభినందనలు తెలిపారు. కాగా, ఇటీవల…
