ఉద్యోగస్తులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలి

– మహనీయుల ఆలోచన మేరకు ముందుకెళ్లాలి – ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంలో మీదే కీలక పాత్ర – సచివాలయంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తా – మహనీయుల జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : శక్తి ఉన్నన్ని రోజులు అణగారినవర్గాల అభ్యున్నతి కోసం, ఉద్యోగుల సంక్షేమ కోసం…
