దేశంలో ఖనిజరంగం అభివృద్ధికి కృషి

– కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దేశంలో ఖనిజ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ సంస్కరణల కారణంగా దేశంలోని మినరల్ బ్లాకుల వేలం పారదర్శకంగా కొనసాగుతున్నదన్నారు. దీంతో జవాబుదారీతనం పెరిగిందన్నారు. శుక్రవారం ఆయన ఇండియా హాబిటాట్ సెంటర్‌లో క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్…
