ఎస్‌ఐఆర్‌తో సమస్యే

– ఆదివాసీల, వలస కార్మికుల ఓట్లు పోకూడదు – పీసీసీ కమిటీల సమావేశాల్లో రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) అంశం లంబాడీలు, ఆదివాసీలు, వలస కార్మికులకు పెద్ద సమస్య కావచ్చునని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కొన్ని నియోజకవర్గాల్లో చాలామంది వలస వెళ్లారని, వారి ఓట్లు పోకుండా జాగ్రత్త…
