Tag #Microsoft’s #new cloud region #in Hyderabad

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ‌కొత్త క్లౌడ్‌ ‌రీజియన్‌

– ఏఐ ‌సేవలకు మరింత ఊతం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్7: ‌ప్రముఖ టెక్‌ ‌దిగ్గజం మైక్రోసాఫ్ట్, ‌భారత్‌లో తన క్లౌడ్‌ ‌సేవలను మరింత విస్తరించింది. హైదరాబాద్‌ ‌కేంద్రంగా ‘‘ఇండియా సౌత్‌ ‌సెంట్రల్‌’’ ‌పేరుతో తన నూతన క్లౌడ్‌ ‌రీజియన్‌ను ప్రారంభించింది. ఈ కొత్త కేంద్రం ఏర్పాటుతో దేశంలో మైక్రోసాఫ్ట్ ‌క్లౌడ్‌ ‌రీజియన్ల సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్…