నాకే లైంగిక వేధింపులు ఎదురైతే..

– ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? : మెక్సికో అధ్యక్షురాలు న్యూదిల్లీ, నవంబర్ 6: మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా సీన్‌బామ్ నడి రోడ్డుపై లైంగిక వేధింపులకు గురయ్యారు. అధ్యక్ష భవనం సమీపంలో మిచొకాన్‌లో మంగళవారం పౌరులతో మాట్లాడుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి బహిరంగంగా తాకుతూ ఆమెను ముద్దుపెట్టుకోవడానికి…
