Tag #Meteorological Department #issues heavy rain alert #Hyderabad

ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

– వాతావరణశాఖ భారీ రెయిన్‌ అలర్ట్ ‌జారీ – అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 26: ‌నైరుతి రుతుపవనాలు ఏపీలో విస్తరిస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  పలు జిల్లాల్లో భారీ వానలు పడగా అమరావతి వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన జారీ చేసింది. వర్షాలు పడే…