హైకోర్టు తీర్పు పుణ్యం రేవంత్ రెడ్డిదే

– మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : కాళేశ్వరం అంశంలో మాజీ సీఎం కేసీఆర్‌కు ఊరట కలిగించింది హైకోర్టు కాదని రేవంత్ రెడ్డి ప్రభుత్వమంటూ కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంపై అనేక ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి…
