Tag #merger of #seven AAP MPs #gets the royal sekl

ఏడుగురు ‘ఆప్’ ఎంపీల విలీనానికి రాజముద్ర

– వీరంతా బీజేపీలో చేరినట్లు గుర్తించిన చైర్మన్ – రాజ్యసభలో 113కు చేరిన బీజేపీ సంఖ్యాబలం – మూడుకు పరిమితమైన ‘ఆప్’ సభ్యులు న్యూదిల్లీ, ఏప్రిల్ 27: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమవడానికి రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో రాజ్యసభలో రాజకీయ సమీకరణాలు…