Tag #Mega job

స్కిల్‌ వర్సిటీ అభివృద్ధికి సహకరించండి

కేంద్ర మంత్రి జయంత్‌ చౌదరికి విజ్ఞప్తి నైపుణ్యాభివృద్ధికి కేంద్రంతో కలిసి పని చేసేందుకు సిద్ధం మెగా జాబ్‌/స్కిల్‌ లోన్‌ మేళా ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 16:  తెలంగాణను ‘స్కిల్‌ కేపిటల్‌ ఆఫ్‌ ది గ్లోబల్‌’గా మార్చాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ…