సుప్రీం కోర్టులో మీనాక్షినటరాజన్ పిటిషన్

– నామినేషన్ తిరస్కరణ వ్యవహారంపై -రేపు విచారణ చేపడతామన్న సుప్రీం కోర్టు న్యూదిల్లీ, జూన్ 11: మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైన క్రమంలో.. ఈ అంశంపై తక్షణమే విచారణ చేపట్టాలని మీనాక్షి గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటీషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. మీనాక్షీ…
