సత్యంపై పాలకుల దండయాత్ర.. బలిపీఠంపై పత్రికా స్వేచ్ఛ!

“ఒక సమర్థవంతమైన ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే మీడియాతో ప్రభుత్వానికి ఉండే సంబంధాలు ఎప్పుడూ ఘర్షణాత్మకంగానే ఉంటాయి. అయితే గత దశాబ్దంలో విలేకరుల సమావేశాలను నిరాకరించడం, స్క్రిప్ట్ లేని సంభాషణలను అనుమతించకపోవడంతో ఈ సంబంధం మరింత దిగజారింది. ప్రభుత్వ విధానాలను విమర్శించే స్వతంత్ర మీడియా సంస్థలు ఆదాయపు పన్ను దాడులు, క్రిమినల్ కేసులు, కంటెంట్ తొలగింపు చర్యలతో మనుగడ…
