మేడారం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి
– భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి – రహదారుల విస్తరణకు కార్యాచరణ సిద్ధం చేయాలి – పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలి – మంత్రి అనసూయ సీతక్క ములుగు, ప్రజాతంత్ర ,జులై 16:మేడారం మహా జాతరకు విచ్చేసే కోట్లాదిమంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని…
