గ్రామీణాభివృద్ధి మరింత పటిష్టవంతానికి చర్యలు
– జిల్లాల వారీగా ప్రత్యేక అధికారుల నియామకం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, గ్రామ పంచాయతీల పనితీరును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కీలక నిర్ణయం తీసుకున్నారు. శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాల పురోగతిని క్షేత్రస్థాయిలో…
