బొగ్గు, గనుల రంగంలో పారదర్శకతకు చర్యలు

– మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : బొగ్గు, గనుల రంగంలో మోదీ నాయకత్వంలో గత పన్నెండేళ్లుగా అనేక సంస్కరణలు తీసుకొచ్చామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. గతంలో మాదిరి కాకుండా ఈ-ఆక్షన్ ద్వారా బొగ్గు, గనుల రంగంలో కేటాయింపుల విషయంలో పారదర్శకత…
