Tag #Measures #for hospital development #in agency areas

ఏజెన్సీల్లో హాస్పిటళ్ల అభివృద్ధికి చర్యలు

– దశలవారీగా సీటీ స్కాన్ సేవలు అందుబాటులోకి – జనాభా ప్రాతిపదికన కాక దూరాన్నిబట్టి అభివృద్ధి – కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులతో మంత్రి దామోదర్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14 : భద్రాద్రి కొత్తగూడెం సహా రాష్ట్రంలోని అన్ని ట్రైబల్ ఏరియాల్లో ప్రభుత్వ హాస్పిటళ్ల అభివృద్ధికి కొత్త పాలసీ తెస్తున్నామని ఆరోగ్య శాఖ…