Tag #MDMA #siezed #2persons arrested #Shabad

రూ.2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం

షాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని నాగర్‌గూడ టీ పాయింట్ సమీపంలో డ్రగ్స్ విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని దాదాపు 13.97 గ్రాముల ఎండీఎంఏ మాదకద్రవ్యాలతోపాటు మూడు మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.…