ఎంబీ కాన్ఫరెన్స్ గవర్నింగ్ కౌన్సిల్ ఎన్నికలు ఏకగ్రీవం

– 960 సంఘాల సమష్టి మద్దతుతో నూతన నాయకత్వం ఎన్నిక – ఐక్యత, పునర్నిర్మాణం దిశగా మరో ముందడుగు మహబూబ్నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 12 : మెనోనైట్ బ్రద్రెన్ (ఎంబీ) కాన్ఫరెన్స్ పరిధిలోని సుమారు 960 సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వివిధ గ్రూపుల సమష్టి సహకారంతో నూతన గవర్నింగ్ కౌన్సిల్(జీసీ) ఎన్నికలు ఎం.బి.మిషన్ కాంపౌండ్, మహబూబ్నగర్లో…
