Tag #May all people #live in prosperity #Speaker

ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

– అసెంబ్లీలో బోనాలు.. పాల్గొన్న స్పీకర్, మండలి చైర్మన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా, సుఖశాంతులతో జీవించాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌లు ఆకాంక్షించారు. శాసనసభ ఆవరణలోని శ్రీ బంగారు…