గణపతి విగ్రహాల గరిష్ఠ ఎత్తు 16 అడుగులే

– తయారీదారులకు నగర కమిషనర్ సజ్జనార్ ఆదేశాలు =హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30 : గణెష్ విగ్రహాల గరిష్ట ఎత్తు 16 అడుగులకు పరిమితం చేయాలని తయారీదారులను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశించారు. వినాయక చవితి సపిస్తుంది. ఈ నేపథ్యంలో విగ్రహాల తయారీ దశ నుంచే భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలని…
