ముధోల్‌లో బీఆర్ఎస్‌లో భారీగా చేరికలు

– బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17 : ముధోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ బలం చేకూరింది. వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీ సీనియర్ నాయకురాలు రమాదేవి ఆధ్వర్యంలో…
