ఇస్రోలో శాస్త్రవేత్తల మూకుమ్మడి రాజీనామాలు

– అప్రమత్తమైన అంతరిక్ష విభాగం – రాజీనామా నిబంధనలు కఠనతరం చేస్తూ ఆదేశాలు న్యూదిల్లీ,జూలై16:భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న శాస్త్రవేత్తలు భారీ ఎత్తున రాజీనామాలు చేస్తున్నారు. వీటిని నియంత్రించేందుకు అంతరిక్ష విభాగం డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ కీలక నిర్ణయం తీసుకుంది. శాస్త్రవేత్తలకు రాజీనామాల నిబంధనలను కఠినతరం చేసింది. ఈ…
